(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.270. అధ్యాయః 270
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ధర్మప్రశంసనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

కార్యతే యచ్చ క్రియతే సచ్చాసచ్చ కృతాకృతం।
తత్రాశ్వసీత సత్కృత్వా అసత్కృత్వా న విశ్వసేత్॥ 13-270-1(92182)
కాల ఏవాంతరాశక్తిర్నిగ్రహానుగ్రహౌ దదత్।
బుద్ధిమావిశ్య భూతానాం ధర్మాధర్మౌ ప్రవర్తతే॥ 13-270-2(92183)
యదా త్వస్య భవేద్బుద్ధిర్ధర్మార్థస్య ప్రదర్శనాత్।
తదాశ్వసీత ధర్మాత్మా దృఢబుద్ధిర్న విశ్వసేత్॥ 13-270-3(92184)
ఏతావన్మాత్రమేతద్ధి భూతానాం ప్రాజ్ఞలక్షణం।
కాలయుక్తోఽప్యుభయవిచ్ఛేషం యుక్తం సమాచరేత్॥ 13-270-4(92185)
యథా హ్యుపస్థితైశ్వర్యాః పూజయంతి నరా జనాన్।
ఏవమేవాత్మనాఽఽత్మానం పూజయంతీహ ధార్మికాః॥ 13-270-5(92186)
`భావశుద్ధిస్తు తపసా దేవతానాం చ మూజయా।
సనాతనేన శుద్ధ్యా చ శ్రుతదానజపైరపి।
న హ్యశుద్ధస్తు తాం దద్యాద్ధర్మకాలే కథంచన॥' 13-270-6(92187)
న హ్యధర్మతయా ధర్మం దద్యాత్కాలః కథంచన।
తస్మాద్విశుద్ధమాత్మానం జానీయాద్ధర్మచారిణం॥ 13-270-7(92188)
స్ప్రష్టుమప్యసమర్థో హి జ్వలంతమివ పావకం।
అధర్మః సంతతో ధర్మం కాలేన పరిరక్షితం॥ 13-270-8(92189)
కార్యావేతౌ హి ధర్మోణి ధర్మో హి విజయావహః।
త్రయాణామపి లోకానామాలోకః కారణం భవేత్॥ 13-270-9(92190)
న తు కశ్చిన్నయేత్ప్రాజ్ఞో గృహీత్వైవ కరే నరం।
ఊహ్యమానస్తు ధర్మేణ ప్రాప్నుయాత్పరమచ్యుతం।
విశ్వాస ఏవ కర్తవ్యో బహుధర్మే శుభచ్ఛలే॥ 13-270-10(92191)
శూద్రోఽహం నాధికారో మే చాతురాశ్రంయసేవనే।
ఇతి విజ్ఞానమపరే నాత్మన్యుపదధత్యుత॥ 13-270-11(92192)
విశేషేణ చ వక్ష్యామి చాతుర్వర్ణ్యస్య లింగతః।
పంచభూతశరీరాణాం సర్వేషాం సదృశాత్మనాం॥ 13-270-12(92193)
లోకధర్మే చ ధర్మే చ విశేషకరణం కృతం।
యథైకత్వం పునర్యాంతి ప్రాణినస్తత్ర విస్తరః॥ 13-270-13(92194)
అధ్రువో హి కథం లోకః స్మృతో ధర్మః కథం ధ్రువః।
యత్ర కాలో ధ్రువస్తాత తత్ర ధర్మః సనాతనః॥ 13-270-14(92195)
సర్వేషాం తుల్యదేహానాం సర్వేషాం సదృశాత్మనాం।
కాలో ధర్మేణ సంయుక్తః శేష ఏవ స్వయం గురుః॥ 13-270-15(92196)
ఏవం సతి న దోషోఽస్తి భూతానాం ధర్మసేవనే।
తిర్యగ్యోనావపి సతాం లోక ఏవ మతో గురుః॥ ॥ 13-270-16(92197)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 270 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-270-2 ప్రవర్తతే ప్రవర్తయతి॥ 7-270-3 ధర్మార్థస్య ధర్మఫలస్య ప్రదర్శనాత్। యదా ధర్మ ఏవ శ్రేయస్కర ఇతి బుద్ధిర్భవేత్తదాయం ధర్మాత్మా ధర్మచిత్తః ధర్మే ఆశ్వసీత విశ్వాసం కుర్వీత। అదృఢబుద్ధిస్తు న విశ్వసేత్ ధర్మఫలే॥ 7-270-4 ఏతావద్ధర్మే విశ్వాసవత్త్వం। ఉభయవిత్కర్తవ్యాకర్తవ్యవిత్॥ 7-270-7 ధర్మః కదాప్యధర్మో న భవేదిత్యాహ నహీతి। అధర్మతయా దుఃఖహేతుతయా॥ 7-270-8 అధర్మసంతతౌ ధర్మం కురుతే పరకారణాత్ ఇతి క.పాఠః॥ 7-270-9 ఏతౌ విశుద్ధతాఽధర్మాస్పర్శౌ॥ 7-270-11 ఉచ్యమానస్తు ధర్మేణ ధర్మలోకభయచ్ఛలే ఇతి ఝ.పాఠః॥ 7-270-14 విశేషేణేతి యుగ్మం। సర్వేషాం ప్రాణినాం పాంచభౌతికత్వే ప్రత్యక్షేపి విశేషకరణమిదం పవిత్రమిదమపవిత్రమితి వ్యవస్థాపనం లోకధర్మే శాస్త్రీయధర్మే చ నిమిత్తే సతి కృతం॥ 7-270-15 అత్ర శంకతే అధ్రువ ఇతి। లోకస్య ధర్మస్య చ కార్యకారణబావాత్కార్యస్యాధ్రువత్వం కారణస్య ధ్రువత్వం చ న యుక్తం తంతునాశమంతరేణ పటనాశాయోగాదిత్యర్థః। ఉత్తరమాహ। కాలః సంకల్పః। నిష్కామధర్మ ఏవ ధ్రువస్తత్ఫలం నతు సకామి ఇత్యర్థః॥ 7-270-16 స్వయం గురురితి। ధర్మబలాత్స్వయమేవ చ స ఉదేతి శిక్షయేదిత్యర్తః॥ 7-270-17 యది భూతానాం ప్రాక్కర్మైవ తత్రతత్ర సుఖదుఃఖసాధనే ప్రవర్తకమతో ధర్మసేవనే కర్మఫలభోగే అసమంజసేపి భూతానాం దోషో నాస్తి। యతః తిర్యగ్యోనావపి సతాం విద్యమానానాం భూతానాం సదస్రత్ప్రవృత్తౌ పూర్వకర్మానుసారాల్లోక ఏవ గురుర్దృష్టః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.